Krishna Ella హెచ్చరిక మరో మహమ్మారి పొంచి ఉంది - బీ అలర్ట్ *National | Telugu OneIndia

2022-11-18 7,033

Bharat Biotech Executive Chairman Krishna Ella Alerts on Another pandamic amid Covid 19 | కరోనా మహమ్మారి చేసిన విధ్వసం మర్చిపోకముందే మరో ముప్పు పైన హెచ్చరికలు వస్తున్నాయి. భవిష్యత్తులో మరో మహమ్మారి పొంచి ఉందని‌ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. కరోనా వేళ భారత్ బయోటెక్ కో వాగ్జిన్ వాక్సిన్ ను ఉత్పత్తి చేసి..మహమ్మారి నియంత్రణలో కీలక భూమిక పోషించింది. కొవిడ్-19 నేపథ్యంలో.. ఈసారి

#BharatBiotechExecutive
#KrishnaElla
#National
#Covid19
#India
#PMModi